గౌతమిపుత్ర శాతకర్ణి కోసం డైరెక్టర్ క్రిష్ ఫ్లైట్ లో డిస్కషన్…

Posted [relativedate]

Sirivennela discuss with Director Krish for gautamiputra satakarni in flightనందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం ఎలాంటి పాటలు కావాలి?, ఎలాంటి డైలాగులు పలికించాలి అనే విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్ ప్రముఖ రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రితో ఒక ఫ్లైట్ లో 30వేల అడుగుల ఎత్తులో మంతనాలు జరిపాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒక పవర్‌ఫుల్ సాంగ్‌ను సిరివెన్నెల చేత రాయిస్తున్నాడు. హైదరాబాద్ వస్తూ ఈ వీడియో పోస్ట్ చేసాడట ..

క్రిష్ ఎక్కువ ఎత్తులో అత్యున్నతమైన ఆలోచనలు వస్తాయి. ఈ పాటను అత్యంత ఎత్తులో రాస్తున్నారు. ఇది ఆయన అధిరోహించిన విజయాలకు సంకేతం’’ అంటూ క్రిష్ గేయ రచయిత సిరివెన్నెల గురించి అంటున్నాడు ..ఆ వీడియో చూడండి

[wpdevart_youtube]1v4k8qt7MWc[/wpdevart_youtube]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here