ఆస్థమాకే కాదు కాలినగాయాలకు కూడా ..

0
605
skin burns treatment use fish skin

Posted [relativedate]

skin burns treatment use fish skinమృగశిర కార్తె వస్తే హైద్రాబాద్ బత్తిన సోదరుల చేప వైద్యం డిమాండ్ పెరిగిపోతుంది వీరు ఇచ్చే చేప మందు ఆస్తమాకు బాగా పనిచేస్తుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడింది సరిగ్గా అదే తరహాలో బ్రెజిల్ లో కూడా ఆస్తమాకు కాదు కానీ కాలినగాయాలకు చేపని ముందుగా వాడుతున్నారట.

అక్కడ జరిగిన ఒక అగ్ని ప్రమాదం లో ఒక మహిళకు చాల వరకు కాలిన గాయాలయ్యాయి సమ్మెని చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు..బాధను తట్టుకోలేకపోతున్నానని..ఏదో ఒకటి చేయమంటూ అక్కడి వైద్యులను ప్రాధేయపడింది. చేప చర్మం బ్యాండేజ్ ను వేస్తే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించింది. ఆ బ్యాండేజ్ వేసిన కొద్ది సేపటి తర్వాత ఆమెకు మంట తగ్గిందట

మంచినీటిలో పెరిగిన చేపల చర్మాన్నే కాలిన గాయాలకు బ్యాండేజ్ గా వేయాలని, ఆ నీటిలో పెరిగిన చేపల చర్మంలో ఇన్ ఫెక్షన్ ను తట్టుకునే గుణంతో పాటు, తేమ ఎక్కువ సేపు ఉంటుందని, దానివల్ల మంట తగ్గుతుందని వైద్యులు చెప్పారు ..మీరు కూడా వీలుంటే ట్రై చేయండి ..ఫలితం కోసం

Leave a Reply