నృసింహ స్వామిని సేవిస్తున్న సర్పం… రియల్ వీడియో

0
907

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

snake devotion to narasimha swamy idolతమిళనాడులోని ఓ దేవాలయ సంప్రోక్షణ సందర్భంగా కనిపించిన దృశ్యం చూస్తే ఆశ్చర్యం,భయం పెనవేసుకుని ఉక్కిరిబిక్కిరి అవుతాం.ఓ వైపు నృసింహస్వామి ఆలయ సంప్రోక్షణ పూజలు జరుగుతుండగానే ఎక్కడినుంచో వచ్చిన ఓ సర్పం ఆయన విగ్రహం మీదే అలా ఉండిపోయింది.వేదపండితుల మంత్రోచ్చారణ,భక్తుల గోవింద నామస్మరణల మధ్య కూడా ఆ సర్పం కించిత్ కూడా పక్కకి జరగలేదు.ఆ వీడియో మీకోసం.

Leave a Reply