పాముల మూకుమ్మడి దాడి…నో రిజల్ట్

Posted November 8, 2016

snakes group chase iguyana
సినిమాల్లో చూపించినట్టు పాములన్నీ ఓ వ్యూహం ప్రకారం దాడి చేస్తాయా? అన్ని పాములు ఒక్కసారిగా మీద పడినా వాటి నుంచి తప్పించుకునే సామర్ధ్యం ఉడుముకు ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానమే మీరు ఇప్పుడు చూడబోయే వీడియో.సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఆ వీడియో లో దృశ్యాలు మానవేతర జీవుల శక్తిసామర్ధ్యాల్ని సరికొత్తగా ఆవిష్కరించింది. మీ కోసమే ఆ వీడియో …

SHARE