రజని కూతురు కాపురం చెడిపోయిందా?

  soundarya rajinikanth aswin think take divorce
సూపర్ స్టార్ రజని కాంత్ కుమార్తె సౌందర్య కాపురం కష్టాల్లో పడినట్టు తెలుస్తోంది.2010 లో అశ్విన్ రాంకుమార్ అనే వ్యాపారవేత్తతో సౌందర్య పెళ్లి అయింది. 2015 లో వారికి ఓ అబ్బాయి పుట్టాడు.కానీ ఇద్దరి మధ్య తరచు గొడవలు వస్తుండేవట. కుటుంబ సభ్యులు ,పెద్దలు …చివరికి రజని కాంత్ కూడా ఎంత ప్రయత్నించినా వారిద్దరి మధ్య సయోధ్య సాధ్యం కాలేదట.

దీంతో కొన్నాళ్లుగా సౌందర్య పుట్టింట్లోనే ఉంటోందట.అందుకే కబాలి ప్రమోషన్ టైం లో కూడా ధనుష్,ఐశ్వర్య జంటగా కనిపించినా సౌందర్య ఒంటరిగా బయటకి వచ్చింది. దీంతో అప్పటిదాకా రహస్యంగా వున్న విషయం బయటికి పొక్కినట్టు సమాచారం.సౌందర్య భర్త నుంచి విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

SHARE