లైవ్ ఇస్తూ చచ్చాడు…అతి వేగం ఫలితం

0
417
facebook_2015_logo_detail

Posted [relativedate]

Image result

వేగంగా కారును నడుపుతూ ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ప్రమాదానికి గురై చావు బతుకుల మధ్య ఉన్నాడు. 20 సంవత్సరాల ఓనాసీ ఓలియో రోజాస్ అనే యువకుడు.
అమెరికా లో జరిగి న ఏ ప్రమాదం ఆ యువకుడి జీవితం లో విషాదాన్ని నింపింది ,అతి వేగం ఎంత ప్రమాదమో ఈ ఘటన ని చూసి ఐనా యువత లో చేంజ్ రావాలి.

ఫేస్ బుక్ పేజీలో 100 మైళ్ల వేగాన్ని (సుమారు 160 కి.మీ) అందుకుంటానని ముందే సవాల్ చేసి, తన ప్రయాణాన్ని లైవ్ లో ప్రారంభించాడు. కారు పూర్తి వేగాన్ని అందుకున్న తరువాత అదుపుతప్పిన కారు రోడ్డు రక్షణగా వేసిన కాంక్రీట్ అడ్డుగోడను ఢీకొని, ఆపై చెత్త తరలించే వాహనాన్ని డీకొంది. ప్రమాదానికి ముందు కారు మూడు లైన్లను దాటిందని, ఈ ఘటనతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిందని వివరించారు.

Leave a Reply