శ్రీప్రియ ‘ఘటన’

  sree priya next movie ghatana
విక్టరీ వెంకటేష్‌ హీరోగా ‘దృశ్యం’వంటి సూపర్‌ హిట్‌ చిత్రానికి దర్శ కత్వం వహించిన సీనియర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం వస్తోంది. ఈ చిత్రానికి ‘ఘటన’ అనే టైటిల్‌ కన్ఫర్మ్‌ చేశారు. 
సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై V.R. కృష్ణ M. నిర్మిం చే ఈ ‘ఘటన’కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి నటించిన ‘ప్రతిఘటన’ అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. మరి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ శ్రీప్రియ దర్శ కత్వంలో వస్తోన్న ఈ ‘ఘటన’ ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి!!
SHARE