నెట్ లో జయసూర్య రాసలీలలు..ఆయనే రిలీజ్ చేశాడా?

Posted May 27, 2017 at 13:31

sri lanka cricket player sanath jayasuriya and his ex girlfriend sex video leaked in internet
ఆదినుంచి భారీ షాట్ లతో ఆధునిక క్రికెట్ బ్యాటింగ్ గతిని మార్చేసిన వారిలో ఒకడైన శ్రీలంక మాజీ ప్లేయర్ ,మాజీ మంత్రి సనత్ జయసూర్య. శ్రీలంక ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ‘దేశ బంధు’ గ్రహీత కూడా అయిన జయసూర్య ఈ ఉదయం యావత్ ప్రపంచానికే షాక్ ఇచ్చాడు. నెట్ లో ఓ అమ్మాయితో సరససల్లాపాల్లో మునిగితేలుతున్న జయసూర్య కనిపించాడు.అంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే …ఆ వీడియోలో వున్నది జయసూర్య మాజీ ప్రేయసి.జయసూర్యతో విడిపోయిన ఆమె ఓ మీడియా టైకూన్ ని పెళ్లాడింది .అది ఓర్వలేకే జయసూర్య పాత వీడియోని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసినట్టు ఆమె ఆరోపిస్తోంది.అంతే కాదు పోలీసుల్ని ఆశ్రయించింది.

ఈ విషయం మీద జయసూర్య వాదన తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాకపోవడం తో అనుమానాలు బలపడుతున్నాయి.జయసూర్య మీద వచ్చిన ఆరోపణలు నిజమైతే అంతటి ఘన చరిత్ర గల వ్యక్తి కూడా ఓ రోడ్ సైడ్ రోమియో లా వ్యవహరించినట్టే.

SHARE