కూతురికి శ్రీదేవి వార్నింగ్.. ఎందుకంటే.?

Posted November 11, 2016

sridevi warning her daughter jhanvi kapoorజగదేక సుందరి అప్పటి తార శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ కు డెడ్ లీ వార్ణింగ్ ఇచ్చిందట. కనీసం ఫ్రెండ్ లిస్ట్ లో అబ్బాయి ల పేర్లు ఉంటె కూడా ఊరుకోను అని చెప్పిందట. ఇదంతా ఎందుకంటె ఓ పార్టీలో సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా జాన్వీ లిప్ లాక్ ఫోటో బైటికొచ్చి హలచల్ చేసిందట. దీంతో చిర్రెతుకొచ్చిన శ్రీదేవి, కూతుర్ని కెరీర్ మొదట్లోనే ఇలాంటి వి చేస్తే ఎలా అంటూ బోలెడన్ని ఆంక్షలు పెట్టిందట.

Jhanvi Kapoor kissing boyfriend Shikhar Pahariyaఇంకా కెరీర్ మొదలు కాకుండా ఇటువంటి ప్రచారం జరిగితే కూతురి కెరీర్ దెబ్బతింటుందని శ్రీదేవి జాగ్రత్త పడటం లో తప్పులదు, ఇప్పటికే కూతురితో తెరంగేట్రం చేయించాలని తపన పడుతున్న సమయం లో ఇలాంటి వి బైటకి పొక్కడం బాధే మరి ఆంక్షలు తప్పదు మరి..

SHARE