స్వామీ…ఇదేమీ?

0
413

subramanian-300x178

అంతా మీరే చేశారు..ఇక మీతో మాట్లాడను అంటూ మీడియా మీద అలిగిన సుబ్రమణ్య స్వామీ మళ్ళీ ఓ ‘ట్వీట్ వేశారు…రఘురామరాజన్,అరుణ్ జైట్లీ ల మీద స్వామి వ్యాఖ్యల తో ఆగ్రహించిన మోడీ సూటిగానే ఆయనకు మాటలతో షాక్ ఇచ్చారు. అసలు విషయం అర్థం కానట్టు స్వామిగారు వ్యాఖ్యానాలు మొదలెట్టారు.మోడీ చాలా దృఢమైన మనిషి..అలాంటి దృఢత్వాన్ని నేనెక్కడ చూడలేదు.నేనెప్పటికీ ఆయన వెంటే ఉంటా…అంటూ స్వామి ట్వీట్ చేశారు.మీరు మోడీ వెనక ఉంటారు సరే …ఆయన మీ వెనక ఉండరన్న విషయం ఇంకా అర్ధం కాలేదా సార్?

Leave a Reply