అది అనంతం …జైట్లీ

0
421

suresh-prabhu-jaitley
ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీల విషయంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేసేలా వున్నాయి. రైల్వే జోన్ అంశం సున్నితమైనదని ..దాన్ని సురేష్ ప్రభు పరిశీలిస్తున్నారని జైట్లీ చెప్పారు .విశాఖ మెట్రో,పోలవరం …ఇలా ప్రతి అంశంలో పరిశీలన అన్న మాటకే పరిమితమయ్యారు .పోలవరంసహా వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సాయానికి నిర్దిష్ట కాల పరిమితి లేదని చెప్పారు. దీర్ఘ కాలంలో ఆంధ్రా అభివృద్ధి చెందుతుందని చెప్పి పరోక్షంగా ఇప్పటికిప్పుడు కేంద్రం చేసేదేమీ లేదన్నారు .మొత్తానికి కేంద్రానికి టైం లిమిట్ లేదని చెప్పి ఆంధ్రా అభివృద్ధిని అనంతకాలానికి వాయిదా వేశారు .

Leave a Reply