స్విస్ టు సింగపూర్ ..రూట్ మార్చిన బ్లాక్ మనీ

0
559

swiss black money singapore

బ్లాక్ మనీ అనగానే స్విస్ బ్యాంకులు గుర్తొచ్చే రోజులు పోయాయా ? ఆ డబ్బు ఇప్పుడు సింగపూర్ , ఖతార్ ,దుబాయ్ ల్లో సేద తీరుతోందా ? ఔననే అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త గోపీచంద్ హిందుజా ..అందుకు దారితీసిన పరిస్థితుల్ని కూడా అయన వివరించారు .

సమాచార మార్పిడి ఒప్పందం వల్ల వివిధ దేశాల దర్యాప్తు సంస్థలు స్విస్ బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నాయి .దీంతో అనవసర ఇబ్బందులు ఎదుర్కోడానికి అక్కడి బ్యాంకులు సిద్ధంగా లేవు.అంతర్జాతీయ మార్కెట్ లో స్విస్ కరెన్సీ ఫ్రాంక్ విలువ పెరగడం కూడా మరో కారణం .ఈ పరిస్థితుల్లో బ్లాక్ మనీ కోసం సింగపూర్ ని ఆశ్రయిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిందట

Leave a Reply