ట్రెండింగ్‌ టాకింగ్‌ టామ్‌ గోల్డ్‌ రన్‌ గేమ్‌

0
398
talking tom gold run is top in trading,talking tom,gold talking tom,latest games,top trading games,top games in trading,talking tom top rating
Posted [relativedate]
talking tom gold run is top in trading,talking tom,gold talking tom,latest games,top trading games,top games in trading,talking tom top rating  పరెగెడుతూ బంగారం బిస్కెట్లు కలెక్ట్‌ చేసుకునే తరహా గేమ్స్‌ చాలా వచ్చాయి.. బాగా క్లిక్‌ అయ్యాయి  కూడా ఇప్పుడు అదే కోవలో కొత్తగా టాకింగ్‌ టామ్‌ గోల్డ్‌ రన్‌ ఆండ్రాయిడ్‌ గేమ్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. సబ్‌వేసర్ఫ్‌ గేమ్‌లానే ఉన్నా పిల్లలకు, పెద్దలకు బాగా పరిచయం ఉన్న టాకింగ్‌ టామ్‌, టాకింగ్‌ అంజెలా, టాకింగ్‌ జింజెర్‌, టాకింగ్‌ హంక్‌, టాకింగ్‌ బెన్‌ అనే పరిచయం ఉన్న కేరెక్టర్లతో ఈ గేమ్‌ ఆడేందుకు అవకాశం రావడంతో అందరూ ఆసక్తి చూపుతున్నారు. మన సొత్తు దోచుకుని పారిపోతున్న వారి పట్టుకోవడం కోసం ఆట సాగుతూ ఉంటుంది. ఆ క్రమంలో దారిలో పడిపోయిన బంగారు బిస్కెట్లను కలెక్ట్‌ చేసుకుంటూ ఉరుకుతాము.. మిగతా గేముల్లో మనల్ని తరుముతూ వస్తూ కలెక్ట్‌ చేయాలి.. దీంట్లో మనమే తరుముతూ వెళ్లాల్సి ఉంటుంది. మరికెందుకు ఆలస్యం గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి మీరు డౌన్‌లోడ్‌ చేసి ఓ లుక్‌ వేయండి మరి…

Leave a Reply