ఆ యాడ్ లో రెచ్చిపోయిన తమన్నా..

0
509

   tamanna have act ranveer ching returns add ranveer singhరణవీర్ చింగ్ రిటర్న్స్ అంటూ.. ఓ అడ్వర్టైజ్‌మెంట్‌లో తమన్నా సందడి చేసింది. ఈ యాడ్ ప్రమోషన్స్ లో లీడ్ పెయిన్ నానా రచ్చ చేస్తోంది. ఇటీవలే ఓ ప్రచార ప్రోగ్రామ్‌లో స్టేజ్ మీదకు రణవీర్ రావడం.. మిల్కీ అందాన్ని చూసి పడిపోవడం.. ఎంతో కష్టపడి ముద్దులు పెట్టి మరీ తమన్నా పైకి లేపడం..లాంటి సీన్స్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. మరికొందరైతే… ఓవర్‌ యాక్షన్‌ అంటూ చెవులు కొరుక్కున్నారు కూడా.

ఓ యాడ్ కోసం ఇంతగా రెచ్చిపోవాలా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏదేమైనా.. ఇలాంటివి మన తమ్మూకి కాస్త కావాల్సిన విషయాలు ఎందుకంటే.. ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తోందిగా. ఇంత హంగామా చేస్తే.. బీ టౌన్‌ను ఆకట్టుకోవచ్చన్నది అమ్మడి ప్లాన్ కావచ్చు. 

Leave a Reply