తమన్నా ఎఫైర్ బయటపడింది.. !!

 Posted October 24, 2016

tamanna love affair with simbuమిల్కీ బ్యూటీ తమన్నా లవ్ ఎఫైర్ బయటపడింది. అది కూడా 60యేళ్ల వయసున్న వ్యక్తితో తమన్నా ఎఫైర్ నడిపిస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో తమ్మూకి ప్రపంచ వ్యాప్తంగా పేరొచ్చింది. తమ్మూ కనుసైగ చేస్తే చాలు… సొల్లు కార్చుకుంటూ ఆమె కొంగుచుట్టూ తిరిగేందుకు ఎంతో మంది కుర్రాళ్లు రెడీగా ఉన్నారు. అలాంటి… 60యేళ్ల ముసలోడిగా యవ్వారం నడపడమేంటీ.. ? అయితే, ఇది రియల్ లైఫ్ ఎఫైర్ కాదు. రీల్ లైఫ్ ఎఫైర్.

శింబు చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘అన్బనవన అసురాదవన్ అడంగాదవన్’’. ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఓ పాత్రలో 60యేళ్ల ముసలోడిగా కన్పిస్తాడట. 60 యేళ్ల తాతయ్య ను 25 యేళ్ల అమ్మాయి అయిన తమన్నా లవ్ చేస్తుందట. వినడానికి గమ్మత్తుగా ఉన్న ఈ లవ్వాట. చూడ్డానికి మరింత గమ్మత్తుగా ఉండనుందట.

SHARE