Posted [relativedate]
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పెళ్ళిలో సినీ తారల తళుకుబెళుకులు,కథానాయికల నాట్యాలు ఆహుతుల్ని అలరించాయి.మొత్తం ఐదారుగురు హీరోయిన్స్ డాన్స్ చేసిన వారిలో వున్నా తమన్నాకి టాప్ ప్రయారిటీ దక్కింది.ఆమెకి చేసిన డాన్స్ కి 70 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది.ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి 20 లక్షలు ఇచ్చారట.శాన్వి,కథెరిన్,ప్రియమణి తదితరులకు ఆ తర్వాత స్థానం మాత్రమేనట. సినీ ప్రముఖులు మోహన్ బాబు, బ్రహ్మానందం,సాయికుమార్ మొదలైన వారు పెళ్ళికి వచ్చిన వారిలో వున్నారు.ఇక పెళ్ళిలో హీరోయిన్ లు డాన్స్ చేసిన వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి…
[wpdevart_youtube]CLHuhjkyEQg[/wpdevart_youtube]
[wpdevart_youtube]PDWbcVwk6mk[/wpdevart_youtube]