కుర్ర హీరో లిప్ లాక్..సీనియర్ హీరో ఎంజాయ్

0
427

Posted [relativedate]

 tamil actor k bhagyaraj said happy  lollu sabha jeeva lip lock
లొల్లు సభ జీవా అని తమిళ్ లో ఓ కుర్ర హీరో వున్నాడు.అయన హీరోగా ఆరంభమే అట్టహాసం సినిమా వస్తోంది.అందులో ఉన్న అధర చుంబన దృశ్యంపై ఇప్పటికే చాలా చర్చ జరిగింది,జరుగుతోంది.ఈ టైం లో ఆ సినిమా పాటల విడుదల కార్యక్రమానికి వచ్చారు సీనియర్ హీరో కె.భాగ్యరాజ్ .అయన చేసిన కామెంట్స్ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచాయి.ఆరంభమే అట్టహాసం సినిమాలో లిప్ లాక్ సీన్ చూశానని బాగా ఎంజాయ్ చేశానని భాగ్యరాజా చెప్పడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అయిపోయింది.భాగ్యరాజ్ వ్యాఖ్యలతో కుర్రకారు తమ సినిమాకి క్యూ కడతారని వాళ్ళు భావిస్తున్నారు.

Leave a Reply