తమిళనాడు అప్ డేట్స్

Posted December 5, 2016

17 బేటాలియన్ల CRPF బలగాల మోహరింపూ…పోలీస్ ల దిగ్బంధం లో పోయేస్ గార్డెన్..

అవసరమైతే కర్ణాటక,ఆంద్రప్రదేశ్ ల నుండి ప్రత్యేక బలగాలను పంపనున్న కేంద్రం

పోయేస్ గార్డెన్ దగ్గర బరికేడ్ల నూ ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ లు.,.

మరి కాసేపట్లో తమిళనాడు శాసన సభా పక్ష నేత ఎన్నిక

కాసేపట్లో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం

కాసేపట్లో శాసనసభ పక్ష నేత పన్నీర్ సెల్వంను నాయకుడిగా ప్రకటించే అవకాశం..

ఈరోజు రాత్రి 8నుంచి 12గంటల వరకు తమిళ చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలంటూ కేంద్రం ఆదేశించింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చానళ్లు ప్రసారాలు నిలిపివేయాలని కేంద్రం తెలిపింది.

శాసనసభ పక్ష నేతగా పన్నీర్ సెల్వం ఎన్నిక

మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం

జయలలిత వారసుడు పన్నీరు సేల్వo

జయ స్నేహితురాలు శశికల అభీష్టం మేరకే

ఒకేసామాజికవర్గానికిచెందినపన్నీర్ సేల్వo

ఎమ్మెల్యేల సంతకం పత్రాలను ఈ రాత్రికే గవర్నర్ కు అందజేసే అవకాశం

తమిళచానల్స్ ప్రసారాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశం

రాష్ట్రం సరిహద్దుల్లో హై అలర్ట్

SHARE