మళ్లీ పసుపు కుంకుమ కాంబినేషన్ ..

0
699

tdp-cpm

ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది .ఓ వైపు కమలం మీద నిప్పులు కురిపించిన ఆయన ఓ పాత మిత్రుడిపై ప్రశంసలు కురిపించారు .అయన మరెవరో కాదు సీపీఎం నేత సీతారాం ఏచూరి .రాజ్యసభలో అయన మాట్లాడిన తీరును బాబు మెచ్చుకున్నారు .ఏచూరి చేసిన కమిటీ ప్రతిపాదన బాగుందన్నారు .బాబు మాటలు చూసి అప్పుడే కమ్యూనిస్ట్ ల దగ్గర కర్చీఫ్ వేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది.మరికొందరు ఓ అడుగు ముందుకేసి మళ్లీ పసుపు..కుంకుమ కాంబినేషన్ చూస్తామేమో అన్నారు .రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ..

Leave a Reply