TRS బాటలో టీడీపీ …

0
513

tdp follow trs

హస్తిన వేదికగా పార్లమెంట్ లో టీడీపీ సమరశంఖం పూరించింది. ఒకప్పుడు తెలంగాణ కోసం UPA మంత్రివర్గంలో చేరిన TRS … అదే తెలంగాణ కోసం క్యాబినెట్ నుంచి వైదొలిగింది. ప్రణబ్ ముఖర్జి నివేదిక ఆలస్యం కావడంతో తెలంగాణ డిమాండ్ తేల్చాలని పార్లమెంటులోనే పోరాటానికి శ్రీకారం చుట్టింది .

ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో నడుస్తోంది. కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతోనే ప్రత్యేక హోదా డిమాండ్ తో ఉద్యమిస్తోంది. ఢిల్లీలో దేశం ఎంపీలు నిరసన తెలిపిన ఫోటోలు ఇవే..

tdp mp's dillee dharnaaap mp's

Leave a Reply