Posted [relativedate]
చిత్తూరు తెలుగుదేశం ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. బీపీ తో ఇంట్లోనే ఆమె కుప్పకూలిపోయారు.వెంటనే ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆమెని బెంగళూరు లో వున్న డీకే కుమార్తె కి చెందిన వైదేహి ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.