టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్

0
520
tdp organizational elections schedule

Posted [relativedate]

tdp organizational elections scheduleటీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. జనవరి 23 నుంచి 31 వరకు వార్డు కమిటీల ఎన్నికల అధికారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తారు. ఫిబ్రవరిలో 9 నుంచి 28 వరకు వార్డు కమిటీల ఎన్నికలు జగనున్నాయి. మార్చి ఒకటి నుంచి 6 మండల, పట్టణ, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అనుబంధ కమిటీల ప్రతినిధుల జాబితాలు తయారీ కానుంది. మండల అధికారుల ఎంపిక ప్రక్రియ మొదలుకానుంది. మార్చి 10-12 వరకు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 5 వరకు మండల, పట్టణ, డివిజన్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 21-28 వరకు జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల ఎన్నికలు జరుగుతాయి. మే11 నుంచి 23 వరకు జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమం జరగనుంది. మే 27,28,29 తేదీల్లో టీడీపీ మహానాడు, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అవుతారు.

Leave a Reply