Posted [relativedate]
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం జరిగిందట ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు పై ప్రదానం గా చర్చించారు నాయకులంతా హైదరాబాద్ లోని కార్యాలయం లో సమీక్ష లో 40 నియోజకవర్గాలలో అంచనాలకు అనుగుణంగా సభ్యత్వం నమోదైనట్లు, పాలమూరు , నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయని, మరో 40 నియోజకవర్గాలలో ఫర్వాలేదని, మరో 39 నియోజకవర్గాలు బాగా వెనకబడినట్టు అంచనా.కొంచెం వెనుకబడి న నాయకులతో త్వరలో సమావేశం పెడతారట పార్టీ బలోపేతం గురించి.