ఆన్ లైన్ లో టీ బిల్ పేమెంట్

online payment option given by

అమెజాన్,ఫ్లిప్కార్ట్ ,మైన్త్ర ఇంకా ఎలా చెప్పుకొంటూ పొతే ఈరోజు మార్కెట్ అంతా ఈ- కామర్స్ మీదే వ్యాపారం జరుగుతోంది .దీంట్లో వింత ఏముంది .ఎస్ వింత లేక పొతే హాట్ టాపిక్ ఎలా అవుతుంది ,ప్రస్తుతం ఈ కామర్స్ విధానం రోడ్ సైడ్ టీ కోట్లకు కూడా విస్తరించింది అది విషయం .

టీ తాగడానికి కూడా ప్రజలకు చిల్లర కరువైంది. ఈ సమస్యను అర్థం చేసుకున్న ఢిల్లీ లోని ఓ టీస్టాల్ ఓనర్ ఆన్‌లైన్ పేమెంట్‌కు తెరతీశారు. టీ తాగండి..ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని జనానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దేదో బాగుందే మరి అంటున్నారు జనం ,ప్రస్తుతం పరిస్థితి కూడా ఏటీఎంలు పనిచేయడం లేదని, బ్యాంకుల వద్ద చాలా క్యూ ఉంటోంది ఈ ప్ఫర్ బావుంది అక్కడ జనానికి.

టీ స్టాల్ ఓనర్ బల్వీందర్ ఐతే ఇప్పటి వరకు పేటీఎంలో చాలా వరకు ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయని, ప్రజల వద్ద చిల్లర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తమకు తిరిగి చిల్లర ఇవ్వలేనని. అందుకే పేటీఎం చెల్లింపులు మొదలు పెట్టానని ఆయన చెప్పారు. రూ. 7 పేటీఎం ద్వారా చెల్లించడం ప్రజలకు సులువుగా ఉందని, ది క్యాష్ లెస్ ట్రాన్సక్షన్ ద్వారా రోజుకు 30 మంది పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తున్నారట .

SHARE