చిటికెన వేలిపై క్యాలెండర్…ఆ స్కూల్ సృష్టి

0
302
teachers discovered 2017 calendar remember easy way with fingers

Posted [relativedate]

teachers discovered 2017 calendar remember easy way with fingers
సృష్టి ఎంత సౌందర్యాన్ని కలిగివుంటుందో …అంతటి సంక్లిష్టమైనది కూడా.ఆ సంక్లిష్టతని ఛేదించే కొద్దీ ఎంతో ఉత్సాహం కలుగుతుంది.ఆ ఉత్సుకతే మనిషిని అధ్యయనం వైపు …విజ్ఞానం వైపు …ఆవిష్కరణల వైపు మళ్ళిస్తుంది.ఆ అధ్యయనం,పరిశోధన మనది కాని పని అనుకుంటుంటాం.మనల్ని మనమే తక్కువగా అంచనా వేసుకుంటాం.ఈ ఆలోచనా సరళి ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ గ్రామీణ విద్యార్ధులకి అడ్డంకిగా మారుతోంది.అలా వారిలో ఆత్మన్యూనతా భావం పెరగకుండా స్ఫూర్తి రగిలించడం సమకాలీన సమాజ బాధ్యత.ఆ బాధ్యతని స్వీకరించి మాటల్లో కాక చేతల్లో చూపించింది ఓ పల్లెటూరి స్కూల్.అందులోని ఉపాధ్యాయులు,విద్యార్థులు చిటికెన వేలు మీద రూపొందించిన క్యాలెండర్ మీరు కూడా చూడండి…

Leave a Reply