ట్రంప్ తో టెక్ దిగ్గజాల భేటీ…

Posted [relativedate]

tech ceos will meet with trumpటాప్ టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాప్ట్, ఇంటెల్, ఒరాకిల్ వంటి కంపెనీల సీఈవోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. బుధవారం న్యూయార్క్ సిటీ, ట్రంప్ టవర్స్‌లో జరుగబోయే సదస్సుకు ఈ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు ఆహ్వానం అందింది

బిలీనియర్, టెస్లా మోటార్స్ ఇంక్ సీఈవో ఎలోన్ మస్క్ కూడా ఈ భేటీకి హాజరుకాబోతున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తోనే తాముంటామని, ఎలాంటి సహాయం కావాలన్నా తమకు సాధ్యమైన రీతిలో సాయం చేయడానికి తోడ్పడతామని సదస్సులో చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సఫ్రా కాట్జ్అంటున్నారు .వలస విధానంలో సవరణలు నుంచి సామాజిక ఆందోళనలు వరకు అన్నీ విషయాలను ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలను వ్యతిరేకించే వారు తమ అభిప్రాయాలను తెలుపనున్నారు.

Image result for tech ceos will meet with trump

Image result for tech ceos will meet with trump

Image result for tech ceos will meet with trump

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here