తేజస్వి మదివాడ టాలీవుడ్ లో పరిచయం లేని అందం.అందులోను మన తెలుగు అమ్మాయి. అటు పెద్ద సినిమా లలో ఎదో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తూ చిన్న సినిమా ల కి హీరోయిన్ అవకాశాలను పొందుతుంది.రామగోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమా లో బాగానే అందాలను ఆరబోసిన ఆ సినిమా ఆడకపోవడం తో తనని ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత అడపాదడప ఛాన్స్ లు వచ్చాయి అవి ఏవి తన కెరీర్ కి మంచి బ్రేక్ ఇవ్వలేకపోయాయి .ఈ మధ్య మన అమ్మడు కి అవకాశాలు సడన్ గా తగ్గిపోయాయి. ఇక అంతే తేజస్విని హాట్ ఫోటో షూట్ స్టార్ట్ చేసింది.తన అందాలను కొసరి కొసరిగా చూపిస్తూ ఆ ఫోటో లను సామాజికమాధ్యమాలు ట్విట్టర్ ,పేస్ బుక్ లలో పోస్ట్ చేస్తుంది.ఆ ఫోటో లతో పాటు వాటికీ సంబంధించి కొన్ని స్టేటస్ లను కూడా అప్డేట్ చేస్తుంది .తన అందాలను చూసి చాలా మంది కుర్రాళ్ళు మనసు పారేసుకుంటున్నారు .
రీసెంట్ గా తన ఫేక్ బుక్ ఎకౌంటు చూస్తే ఈ విషయం అందరికి అర్ధమవుతుంది.తాజాగా బ్లూ కలర్ చొక్కా మాత్రమే వేసుకుని సెక్సీ లుక్ తో తన మిగతా అందాలను చూపించింది.దానితో పాటుస్టూల్ పై కూర్చుని ఆ చొక్కా కి ఉన్న నాలుగు గుండీలు తీసేసి ఉన్నది చూస్తే ఇక సినిమా లో తన వయ్యారాలను అందరికి చూపించడానికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గా ఉంది.రోజుకో ఫోటో దానికో అదిరిపోయే స్టేటస్ అబ్బో మన తేజస్విని నే అని అందరు ఒకింత ఆశ్చర్యం పొందుతున్నారు. ఇప్పటికే అవసరాల శ్రీనివాస్ తో బాబు బాగా బిజీ అని ఒక టైపు బూతు సినిమా లో తను ఒక హీరోయిన్ గా కనిపిస్తుంది.బయటనే ఇంతల ఉంటే ఇక ఆ సినిమా లో తేజస్వి ఎలా రెచ్చిపోయి ఉంటుందో ..సినిమా వచ్చే వరకు ఆగక తప్పదు.