సింధుకు తెలంగాణ సర్కార్ సన్మానం..

0
513

  telangana govt appreciation party to pv sindhu.బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి రజతాన్ని అందించిన పీవీ సింధుకు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. తొలి ఒలింపిక్స్ లోనే పతకాన్ని సాధించిందన్నారు. ఫైన‌ల్లో ఓడినా దేశకీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసింద‌న్నారు కేసీఆర్. కోచ్ గోపీచంద్ ను  అభినందించారు. ప్రభుత్వం తరపున సింధును సన్మానిస్తామన్నారు.ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ చ‌రిత్ర‌లో తొలి ఒలింపిక్ మెడ‌ల్ సాధించిన పీవీ సింధూకి అభినంద‌న‌లు తెలిపారు ప్రధాని, రాష్ట్రప‌తి. సింధు ర‌జ‌త ప‌త‌కం సాధించ‌డంతో ఇండియా ర్యాంకు 61 కి చేరింది. . కోచ్ పుల్లెల గోపీచంద్ కు 10 ల‌క్షల రూపాయ‌లు అందిస్తామ‌ని వెల్లడించింది. వ్రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ ఒలింపిక్ లో భార‌త్ కు ఫ‌స్ట్ మెడ‌ల్ సాధించగా…. రియోలో ఇండియాకు రెండో పతకం సాధించింది పీవీ సింధూ.

Leave a Reply