ఎస్….తెలంగాణ నెంబర్ వన్

0
628

  telangana state number 1 non veg beer use materఔను ….తెలంగాణ నెంబర్ వన్ ….
ఇటీవల వెల్లడైన గణాంకాలు తెలంగాణ రెండు విషయాల్లో ముందుందని స్పష్టం చేశాయి.అందులో ఒకటి 98.7% మాంసాహారులతో తెలంగాణ దేశంలోనే తొలిస్థానం లో ఉంది…ఈ వార్త మర్చిపోకముందే బీరు అమ్మకాల్లోనూ దక్షిణాదిన తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలిచింది.

గడచిన ఏడాదిలో 3334.55 లక్షల బీర్లు ఇక్కడ అమ్ముడయ్యాయి. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో వ్యక్తి కి సగటున ఏడాదికి 7.48 బీర్లు సేవిస్తున్నట్టు….రెండో స్థానంలో కేరళ,మూడో స్థానం లో కర్ణాటక,నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ తో సరిపెట్టుకున్నాయి.

Leave a Reply