నవ్వుల మధ్య అమెరికా కష్టాలు..భళా తెలుగమ్మాయి

0
489
telugu girl said about america Difficulties

Posted [relativedate]

telugu girl said about america Difficulties అమెరికా అనగానే భూతలస్వర్గం అని చాలా మంది అనుకుంటుంటారు.అందుకే చదువుకో ..ఉద్యోగానికో ఒక్కసారి అబ్బాయి లేదా అమ్మాయి ఆ గడ్డపై అడుగు పెడితే చాలనుకునే తల్లిదండ్రులకి కొదవ లేదు.నిజానికి అమెరికా వెళ్లి సెటిల్ కావడానికి మన పిల్లలు ఎంత కష్టపడతారో ఎవరికీ అర్ధం కాదు.అర్థమైనా డాలర్ మన నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది.ఇక తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో అని పిల్లలు ఆ కష్టాలు వారికి తెలియనివ్వరు.నవ్వుతూనే ఆ కష్టాలు భరిస్తారు.వాటిని నవ్వుతూనే చెప్పేస్తున్న ఓ తెలుగు అమ్మాయి వీడియో చూడండి..ఆ అమ్మాయి నవ్వుతున్నా ఆమె నోటినుంచి వచ్చే మాటలు చురుక్కుమని గుచ్చుకుంటాయి..మీతో అయ్యో పాపం అనిపిస్తాయి..

 

Leave a Reply