ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగు ప్రజలు.. ప్రజలంటే కేవలం మనుషులే కాదు..వారి మనసులు కూడా.. ఆమనసుల్లో ఎగసిపడే భావోద్వేగాలు.. ఆలోచనలు.. ఆశయాలు.. సమాజం… రాజకీయం.. విజ్ఞానం.. వినోదం.. ఇలా ఎన్నో ఎన్నెన్నో .. తెలుగు మహా వృక్షపు కొమ్మలు..రెమ్మలు. .. ఫలాలు ..పుష్పాలు .. ఆ మహావృక్షపు వేరు మన ‘తెలుగు’ తల్లి.. ఆ తల్లికి పాదాభివందనమే మా ఈ చిరు ప్రయత్నం ‘www.telugubullet.com’… తెలుగోడి వాడివేడి, వాణి బాణి… శక్తివంచన లేకుండా ప్రపంచానికి చాటి చెపుతాం.. ప్రస్తుతానికి ‘ట్రయల్ రన్’ తో మొదలవుతున్న మా బుడి బుడి అడుగులకు మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం.. ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.. వెబ్ సైట్ చూసి మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం.. మీ అభిప్రాయాలను పంపవలసిన ఈ మెయిల్ ఐడీ
‘telugubullet.com@gmail . com ‘
సదా మీ మనసులో చోటు కోరుకుంటూ …
తెలుగు బుల్లెట్ టీం..