గుడి టు బ్యాంకు ..

Posted November 15, 2016

 temple money transferring to banks
ఆంధ్ర ప్రదేశ్ లో చిల్లర కొరత తీర్చడానికి దేవుడే పూనుకుంటున్నాడు.దాదాపు 25 వేల దేవాలయాల్లో ఉన్న చిన్న నోట్లని స్థానిక బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి దేవాదాయ శాఖ నడుం కట్టింది.ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.తిరుమలలోని అన్ని హుండీలలో ఉన్న చిన్న నోట్లని కూడా బ్యాంకులకు తరలిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.ఏమైనా మోడీ నిర్ణయం దెబ్బకి ఇబ్బంది పడుతున్న జనానికి భక్తుల కానుకలు ఉపయోగపడటం చిత్రమే.

SHARE