తిక్క సెన్సార్ రిపోర్ట్ ..

0
714

 thikka movie censor report
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమా సెన్సార్ పూర్తి అయింది .ఈ నెల 13 న విడుదల కాబోతున్న సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది .ఇక సెన్సార్ బోర్డు సభ్యుల్ని సినిమాలోని వినోదం బాగా ఆకట్టుకుందట.ఆద్యంతం వినోదం పండిందని వాళ్ళు టీమ్ ని తెగ మెచ్చుకున్నారట .

సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందంట.సాయి నటన ,థమన్ మ్యూజిక్ ,తమిళ్ నటులు ధనుష్ ,శింబు పాడిన పాటలతో పాటు …రాజేంద్ర ప్రసాద్ ,సత్య ,సప్తగిరి ,తాగుబోతు రమేష్ ,వెన్నెల కిషోర్ నవ్వుల వాన కురిపించారట .డైరెక్టర్ సునీల్ రెడ్డి మంచి మార్కులు కొట్టేసాడంటున్నారు ..చూద్దాం సెన్సార్ రిపోర్ట్ ఏ మాత్రం నిజమో ?

Leave a Reply