పక్కలో ఆమెలా ఆలోచిస్తే గెలుపు మీదే ..

0
607
think like wife

Posted [relativedate]

think like wife
శృంగార సామ్రాజ్యం లో రాజులా వుండాలని ఏ మగాడికైనా ఉంటుంది. అయితే అందుకు కావాల్సింది రాజసం,గంభీరత కానే కాదు. ఓ మహిళలా ఆలోచించే సున్నితత్వం,లాలిత్యం ఉంటే చాలు..మీరు అసలైన మగమహారాజు అవుతారు..శృంగార సామ్రాజ్యంలో చక్రవర్తిగా గెలుస్తారు.అదెలాగంటే ..

ఏ మహిళకైనా తనలోని కొన్ని భాగాల సౌందర్యం మీద సందేహం వుంటుందట. అలాంటి పార్ట్శ్ మీరు గుర్తిస్తే చాలు ..పాదాలు,మీద,తొడ లోపలి భాగాలు …వీటిని చూసి,స్పర్శించి,కామెంట్ చేస్తే ఆడోళ్లు మీవాళ్లు అయిపోతారంట. దీనికి తోడు ముగ్గులోకి దిగాక మీరు కొంచెం సిగ్గుపడినట్టు ఉంటే వాళ్ళే రెచ్చిపోతారంట.మీకు స్వర్గసుఖాలు వాళ్ళే చొరవ తీసుకుని చూపిస్తారు.అందుకే ఈ రెండు విషయాల్లో ఆడోళ్లలా ఆలోచించి ముందుకెళ్ళమని శృంగార నిపుణుల సూచన.దాన్ని పాటించడం ఇక మీ చేతుల్లోనే …

Leave a Reply