1857- బ్రిటీష్ అధికారాన్ని ధిక్కరించి నానా సాహెబ్ తన్ను తాను పేష్యా గా ప్రకటించుకున్న రోజు.
1921- మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారు జన్మించారు.
1975- ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వస్తున్న ఉద్యమాన్ని ఎదుర్కోడానికి పత్రికల మీద సెన్సార్ షిప్ విధింపు..
1986- అవివాహితులైన మహిళా ఉద్యోగులకి కూడా ప్రసూతి సెలవలు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.