టాలీవుడ్ నెం.1 హీరోయిన్ కీర్తి సురేశ్!!

0
457

Posted [relativedate]

Image result for keerthy suresh

టాలీవుడ్ ఇప్పుడు కీర్తి సురేశ్ మాయ‌లో ప‌డిపోయింది. అంద‌రూ ఈ అందాల ముద్దుగుమ్మ‌నే కోరుకుంటున్నారు. కీర్తి కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అందుకే బ‌డా బ‌డా నిర్మాత‌లంతా ఆమె కాల్షీట్ల కోసం వెయిటింగ్ చేస్తున్నారు. సినిమా కోసం ఎంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికైనా సై అంటున్నారట‌.

నేను శైల‌జ‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్ … చూడ‌డానికి ప‌ద‌హ‌ర‌ణాల తెలుగమ్మాయి లాగే ఉంటుంది. ముంబై గాల్స్ లాగా ఆమెకు అన్నీ ఫీడ‌ప్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అన్నింటికి మించి మంచి పెర్ఫార్మ‌ర్. అందుకే కీర్తికి వ‌రుస‌గా అవ‌కాశాలొస్తున్నాయి. మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ ప‌క్క‌న కూడా ఆమెకు అవ‌కాశం ద‌క్కింద‌ట‌. చూస్తుంటే త్వ‌ర‌లోనే కీర్తి సురేశ్ టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు.

Leave a Reply