బ్రెగ్జిట్ ఫలితం దెబ్బ తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ షాక్ తింది…చాలా దేశాలు తాజా ప్రభావం పై అల్లాడి పోతున్నాయి.ఇంత మందిని ఇన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన బ్రిటన్ ప్రజల తీర్పు ను అమెరికా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మాత్రం తెగ పొగిడేశారు. ఈయూ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ ప్రజల ఆకాంక్ష ను అద్భుతమని వర్ణించారు..ఇప్పటి దాకా ట్రంప్ వ్యాఖ్యలు సెన్సేషన్ అనుకొంటే …ఇప్పుడు ఈ శాడిజం కూడా తోడైంది….