9 వేల తోకలు తెగిపడ్డాయి…

0
519

turkey erdogan

ప్రజాచైతన్యంతో ప్రజాస్వామ్యం తలెత్తుకున్న టర్కిలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కుట్రకు ప్రయత్నించిన సైన్యంలోని ఓ వర్గం అధికారులు 9 వేలమందిని ఉద్యోగాలనుంచి తీసివేస్తూ అధ్యక్షుడు ఎర్డోగన్ నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రతను, ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టడం ఇష్టంలేక ఇంత కఠిన నిర్ణయం తీసుకొన్నామని ఆయన వివరించారు.

సైనిక కుట్ర తదనంతర పరిణామాలతో ఇప్పటిదాకా టర్కిలో 290 మంది చనిపోయారు. ప్రజాస్వామ్యం కోసం  ప్రాణాలు అర్పించిన పౌరుల అంత్య క్రియల్లో పాల్గొన్న అధ్యక్షుడు కన్నీటి పర్యంతమయ్యారు. సైనిక తిరుగుబాటుదార్లు మరెక్కడన్నా కార్యకలాపాలు సాగిస్తున్నాయా అన్న అనుమానం కూడా ఎర్డోగన్ వ్యక్తం చేశారు. అందుకే F – 16 జెట్లతో గగన తలం నుంచి టర్కి అంతా జల్లెడ పడుతున్నారు.

Leave a Reply