ఏ పీ లో పసుపు మ్యూజియం…..

0
645

 turmeric powder musium start apఔను ఆంధ్రప్రదేశ్ లోనే ‘పసుపు’ మ్యూజియం ఏర్పాటవబోతోంది.ఏంటి మీ మైండ్ లో పార్టీ లు,జెండాలు ,రంగులు గిరా గిరా తిరిగేస్తున్నాయా?పప్పులో కాలేశారు…ఆంధ్రలో పెట్టబోతోంది …నిజమైన ‘పసుపు’ మ్యూజియమే…’పసుపు’పంట విరివిగా పండించే తెనాలి డివిజన్ లోని దుగ్గిరాల యార్డులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఈ మ్యూజియం లో పసుపు లో రకాలు,వాటి సాగు విధానాల్ని కూలంకుషంగా వివరించే ఏర్పాట్లు ఉంటాయి.

Leave a Reply