ఆ సర్వే తెలంగాణ ముందస్తు ఎన్నికల సంకేతం?

 Posted October 22, 2016

tv9 center for safology survey on kcr telangana govt
తెరాస సర్కార్ కి ఇంకా రెండున్నరేళ్ల కాలపరిమితి ఉండగానే tv9 లో వచ్చిన సెంటర్ ఫర్ సెఫాలజీ సర్వే దేనికి సంకేతం?ముందస్తు ఎన్నికలకని ఓ సంకేతమన్న అంచనాలు వస్తున్నాయి.కెసిఆర్ మనసులో ఓ ఏడాది ముందుగా ఎన్నికలకి వెళ్లాలని ఉన్నట్టు తెలుస్తోంది.దాని వెనుక ఉన్న కారణాలివి..

1. వివిధ సమస్యలపై ప్రజావ్యతిరేకత పెరగక ముందే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడం
2.ప్రజాసమస్యల ఆసరాగా ప్రతిపక్షాలకు బలపడే అవకాశం లేకుండా చేయడం
3 . Ktr కి అధికారమార్పిడి వ్యవహారాన్ని సాఫీగా జరిగేలా చూడడం..అందుకోసం టిక్కెట్లు ఇచ్చేటప్పుడే ప్రత్యేక వడపోత పట్టడం .

ఈ మూడు లక్ష్యాలతో 2018 లో ఎన్నికలకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

SHARE