ట్వీట్ల తో రికార్డు బద్దలు

Posted November 9, 2016

tweet record in america
అమెరికా ఎన్నిక ల సందర్భం గ సోషల్ మీడియా వెబ్సైటు ట్విట్టర్ పండుగ చేసుకొంది.ఎన్నికల రోజున 3 .5 కోట్లకు పైగా ట్వీట్లు చేయగా ,2012 లో జరిగిన ఎన్నికల్లో 3 .20 కోట్ల మంది ట్వీట్లు చేసారు.వీటిలో ట్రంప్ కు కోటి 30 లక్షల మంది, హిల్లరీ కి కోటి 4 లక్షల మంది ఫాలోవెర్ లు ఉన్నారు.

SHARE