2000 రూపాయల నోట్ లో రెండు తప్పులు .

0
901
Two mistaks in 2000 rupes note

Posted [relativedate]

dc-cover-6dg1t1svq8vm83gr0vcie59mp7-20161113060327-mediరిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఓ సంఘటన తాజాగా వెలుగుచూసింది.కొత్తగా విడుదల చేసిన రెండువేల రూపాయల నోటులోని ఉర్దూ భాషలో రెండు తప్పులున్నాయని తేలింది. 2000 వేల రూపాయల కొత్త నోటులో ఉర్దూ భాషలో ‘‘దో హజార్ రుపయే’’ అని ఉండాల్సింది…‘‘లో బజార్ రుపయే’’ అంటూ తప్పుగా ప్రచురించారని హైదరాబాద్ లోని సీరత్ ఉన్ నబీ అకాడమీకి చెందిన ఉర్దూ విద్యావేత్త మౌలానా సయ్యద్ గులాం సంధానీ అలీ పాషా చెప్పారు. దో హజార్ రుపయే అంటే ఉర్దూలో రెండువేల రూపాయలని అర్థం. కాని రిజర్వు బ్యాంకు ముద్రించిన లో బజార్ రుపయే అంటే ఈ రూపాయలు మార్కెట్ లో తీసుకోండి అని

Leave a Reply