బాబు చేతికి కెసిఆర్ పువ్వు ..

 uma bharti giving kcr bouquet flower chandrababu affects council meeting
ఉప్పునిప్పులా వుండే ఆంధ్ర,తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఓ తమాషా సంఘటన జరిగింది.ఢిల్లీ లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం అందుకు వేదికైంది. కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి కూడా ఇందులో తన వంతు పాత్ర పోషించారు.కౌన్సిల్ సమావేశానికి వచ్చిన కెసిఆర్ కేంద్రమంత్రి ఉమాభారతికి పూల బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు.ప్రతిగా ఆమె అదే బొకే నుంచి రెండు పూలు తీసి ఒకటి చంద్రబాబుకి ..మరోటి కెసిఆర్ కి ఇచ్చారు.ఆ విధంగా నేరుగా కాకపోయినా కెసిఆర్ పువ్వు బాబు చేతికి చేరింది.

SHARE