జనతా గ్యారేజ్ అల్టిమేట్ హిట్ …అయన చూసిచెప్పాడు ..

umaid
విడుదలకి ఇన్నిరోజులు ముందే ఓ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పారంటే అది కేవలం పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు.కానీ జనతా గ్యారేజ్ విషయంలో పైన ఇచ్చిన స్టేట్ మెంట్ అలాంటిది కాదు .సినిమా చూసిన వాళ్ళు చెప్పిన మాట.చూసినవాళ్ళు చిత్ర యూనిట్ కి సంబంధించిన వాళ్ళుకాదు.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినిమాల్ని చీల్చి చెండాడగల విమర్శకుడు ఉమైర్ సంధు..ఈయన పేరు ముంబై సినీ లవర్స్ కి బాగా పరిచయమే.

ఈయన లండన్ లో ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ యూకే,యూఏఈ లోని డిస్ట్రిబ్యూటర్స్ కోసం నిర్మాతలు సినిమా ప్రదర్శించారు.ఆ సినిమా చూసిన సంధు తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారంట.అందుకే ట్విట్టర్ ద్వారా జనతా గ్యారేజ్ అనుభూతిని పంచుకున్నారు .ఎన్టీఆర్ సినీజీవితం లో పెద్ద హిట్ గా నిలుస్తుందని సంధు అభిప్రాయపడ్డారు.ఆయనకి ఈ సినిమాతో పూర్వ వైభవం ఖాయమని కూడా సంధు చెప్పాడు .అయన ఆలా చెప్పాడో లేదో ఎన్టీఆర్ అభిమానుల కళ్ళే మిలమిల మెరిసే నక్షత్రాలయ్యాయి.

SHARE