ఆ తీర్పుతో ఉండవల్లి రైతులు హ్యాపీ ..సర్కార్ కి బీపీ

0
344
undavalli farmers happy andhra government tension

undavalli farmers happy andhra government tensionసింగూర్ భూములకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు crda పరిధిలోని కొందరు రైతులకి అమితానందం కలగజేస్తోంది .నాటి భూసేకరణ చెల్లదని సుప్రీమ్ తీర్పు రావడంతో ఉండవల్లి ,పెనుమాక రైతులు మిఠాయిలు పంచుకున్నారు .న్యాయదేవతకి కొబ్బరి కాయలు కొట్టి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేసే పోరాటం విజయవంతం కావాలని కోరుకున్నారు .మరి కొందరు రైతులు తమ పొలాల్లో పండిన కూరగాయలు ఉచితంగా ప్రజలకి పంచి తమ సంతోషం ప్రకటించారు .రాజధాని కోసం జరిగిన భూసమీకరణకు వ్యతిరేకంగామూడునాలుగు గ్రామాల ప్రజలు పోరాడుతున్న విషయం తెలిసిందే .ఒకప్పుడు వీరికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాటు చేసిన విషయం అప్పట్లో చర్చకి దారి తీసింది .తాజా పరిణామాలు రైతుల్లో ఆత్మస్థైర్యం నింపగా …ప్రభుత్వం లో మాత్రం అలజడి రేపుతోంది

Leave a Reply