Posted [relativedate]
‘వార్ధా’ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాను పేరు. ప్రస్తుతం ఇది పోర్ట్‌బ్లెయిర్‌కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.తీరానికి చేరుకునేలోగా బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే అండమాన్‌లో వర్షాలు కురుస్తున్నారు. రెండు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరంలోనూ వర్షాలు మొదలయ్యే సూచనలు వున్నాయి రాష్ట్రంలోని అన్ని నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ హెచ్చరిక జారీ అయ్యింది.