వార్ధా తుపాన్ అప్డేట్…

Posted December 11, 2016

  • vardha tuffan updateబ్రేకింగ్స్…… విశాఖ………నెల్లూరుకు 550, మచిలీపట్నానికి 520 కి.మీ దూరంలో తూర్పు ఆగ్నేయంగా, చెన్నై 510 కి.మీ దూరంలో తూర్పు ఈశాన్య దిశగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్ధా తుఫాను…..
  • పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాన్…
  • ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తాపై తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం………
  • ఈరోజు నుంచి కోస్తాలో గంటకు 40 – 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి….
  • రేపటికి కోస్తాలో భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..
  • ఒంగోలు – చెన్నై మధ్య రేపటికి తీరం దాటే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణకేంద్రం అధికారులు…
SHARE