చంద్రబాబు ఒక దొంగ అని అంటున్న పద్మ…

Posted [relativedate]

వైస్సార్ సీపీ లో స్పోక్స్ మెన్ వంతు పోయి, మహిళా లీడర్స్ వంతు వచ్చింది .. అందుకే ఆవిడా మొదలు పెట్టారు..తాజాగా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ కి ముఖ్యమంత్రి చంద్ర బాబుని ఛైర్మెన్ చేయడం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అని వాసి రెడ్డి పద్మ అన్నారు .ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో టేపులు, విదేశాలలోని నల్లధనం గురించి కేంద్ర ప్రభుత్వానికి పట్టదా? అని ఆమె అడుగుతున్నారు.దొంగ చేతికి తాళం ఏమో కానీ దొంగ తో సహవాసం ప్రమాదం పద్మ గారు జర భద్రం ఆయనకి ఆల్రెడీ కృష్ణ జన్మ స్థానం వెళ్లొచ్చిన అనుభవం వుంది …

Leave a Reply