ఫ్యూర్ వెజ్ సన్ని ఇంత హాట్ ఎలాగబ్బా..!

0
598
Vegitarian Sunny Leone How It's Possible Her Hot Looks

Posted [relativedate]

Vegitarian Sunny Leone How It's Possible Her Hot Looksపోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ ప్రేక్షకులకు శృంగార దేవతగా అవతరించిన సన్ని లియోన్ కు బీ టౌన్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శనతో ఆమె అక్కడి ఆడియెన్స్ ను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇక మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీస్ లో సన్ని ఏ అంశాల్లో అయినా టాప్ టెన్ గా వస్తుంది. ఆ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ వెజ్ సెలబ్రిటీస్ పోల్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది సన్ని లియోన్. మేల్ విభాగంలో అమితాబ్ బచ్చన్ ఫీమేల్ గా సన్ని ఈ క్రేజ్ దక్కించుకుంది.

మరి చేసేవేమో నాన్ వెజ్ సినిమాలు తినేదేమో ఫ్యూర్ వెజ్ అయినా సన్ని తినే వెజ్ ఫుడ్ కు ఆమె అందానికి ఏమన్నా సంబంధం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్లు. ఇక సన్ని దారిలోనే తాము కూడా వెజిటేరియన్ గా మారేస్తాం అంటున్నారు. పెటా నిర్వహించిన ఈ పోల్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను వెళ్లడించింది. ఇన్నాళ్లు సన్ని అందాలకు ఫిదా అయిన వారంతా ఆమె తినేది కేవలం శాఖాహారమే అని అందరు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్యూర్ వెజ్ తిని కూడా ఇంత హాట్ గా కనిపిస్తుందంటే మసాలా దట్టించి మంచి నాన్ వెజ్ డిష్ కనుక తీసుకుంటే ఇక సన్నిని ఆపలేమేమో అనేస్తున్నారు. ఏదైనా జనాల్లోకి మంచి విషయాన్ని తీసుకెళ్లే పెటా సంస్థ వెజిటేరియన్ గా మారడానికి అమితాబ్, సన్ని లను భలే వాడేస్తున్నారు .

Leave a Reply