పార్కింగ్ ఉంటేనే..ఆర్ సి

Posted December 23, 2016

venkaiah naidu said if you parking place then will get RCనిన్న మొన్నటి వరకు ఇల్లు కట్టుకోవాలిఅంటే టాయిలెట్స్ కి ప్లేస్ ఉంటేనే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలనే నిబంధనని ప్రభుత్వం విధించింది… ఇప్పుడు తాజా గా బండి కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అంటున్నారు పార్కింగ్ ప్లేస్ ఉన్నట్టు గా సర్టిఫికెట్ తీసుకొంటే తప్ప రిజిస్ట్రేషన్ చేయటం కుదరదట. ఇప్పటికే ఈ విషయాన్నీ రవాణా శాఖతో సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు. గూగుల్ టాయిలెట్ లొకేటర్ అనే ఒక వ్యవస్థను ప్రారంభించారు. ఎప్పటికి దేశం లోని 6,200 టాయిలెట్స్ అందుబాటులో ఉన్నట్టు ఈ లొకేటర్ ద్వారా తెలుసుకొన్నారు…

SHARE